Bigg Boss Telugu 5 : ఈ వారం ట్విస్ట్ ఇదే..!! || Oneindia Telugu

2021-11-09 918

Bigg Boss Telugu 5 Episode 65 highlights..
#BiggbossTelugu5
#Shannu
#Siri
#AnchorRavi
#VjSunny
#Manas

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పటికే తొమ్మిది వారాలు పూర్తి చేసుకుని పదవ వారంలోకి ఎంటర్ అయింది. పదో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మునుపెన్నడూ లేని విధంగా కెప్టెన్ కు డైరెక్ట్ గా నామినేట్ చేసే అవకాశం ఇవ్వడంతో కెప్టెన్ గా ఉన్న అనీ మాస్టర్ నేరుగా నలుగురిని నామినేట్ చేశారు.